Devara Janhvi Kapoor: శ్రీదేవితో చిన్నారి జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న 'దేవర' హీరోయిన్ చిన్నప్పటి ఫొటోస్!
తెలుగువారికి బాగా దగ్గరైపోతోంది జాన్వీ కపూర్..ఇంకా తాను టాలీవుడ్ లో నటించిన ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే అమ్మ శ్రీదేవి అంత ఫాలోయింగ్ సంపాదించేసుకుంది..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెగ్యులక్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ సందడి చేసే జాన్వీ కపూర్ ఆ సమయంలో ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోతుంది. రీసెంట్ గా కూడా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత రిలీజ్ చేసిన వీడియోలో లుక్ కూడా మెస్మరైజింగ్ అనేలా ఉంది.
కొరటాల శివ రాసిన పేజీల డైలాగ్ ని చక్కగా చెప్పేయడం చూసి షాకయ్యా అన్న తారక్..జాన్వీని తెగ పొగిడేశాడు. వరుస మూవీస్ కి సైన్ చేసింది జాన్వీ కపూర్
దేవర థియేటర్లలో సందడి చేసేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది..ఈ సందర్భంగా జాన్వీకపూర్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్
తల్లి శ్రీదేవితో కలసి ఉన్న ఫొటోస్ చూసి చిన్నారి జాన్వి ఎంత ముద్దుగా ఉందో అంటున్నారు....
చిన్నప్పుడు బొద్దుగా ఉండే జాన్వీ కపూర్ ఇప్పుడు ముద్దుగా తయారైంది...
తల్లి శ్రీదేవితో జాన్వీ కపూర్