Shivathmika Rajashekar Photos: హీరోగారి కూతురు.. హొయలు పోతుందే..
(Courtesy : Instagram) సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) మొదటి సినిమాలోనే తనదైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది.
(Courtesy : Instagram) తన ట్రెడిషనల్ లుక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరైంది.
(Courtesy : Instagram) ఆ తరువాత కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాలో కీలకపాత్ర కోసం ఆమెని ఎంపిక చేసుకున్నారు.
(Courtesy : Instagram) అలానే తమిళంలో అశోక్ సెల్వన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఒక హీరోయిన్ గా శివాత్మికను తీసుకున్నారు.
(Courtesy : Instagram) వెంటవెంటనే సినిమాలు ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా ముందుకు వెళ్తోంది ఈ బ్యూటీ.
(Courtesy : Instagram) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
(Courtesy : Instagram) తన ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.
(Courtesy : Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(Courtesy : Instagram) శివాత్మిక హాట్ ఫోటోలు