Jagananna Pachatoranam Vanamahostavam: జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం
ABP Desam
Updated at:
05 Aug 2021 01:38 PM (IST)
1
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎయిమ్స్ ఆవరణలో రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాటుచేసిన బోర్డులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
3
ఎయిమ్స్ ఆవరణలో రావి, వేప మొక్కలను నాటిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
4
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బాలినేని శ్రీనివాస్, రంగనాథరాజు, అధికారులు
5
మొక్కలు నాటిన తర్వాత అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్
6
చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పిలుపునిచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
7
ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన ఏపీ సీఎం
8
జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం జగన్