Anasuya Photos: : బ్లాక్ కలర్ శారీలో బ్యాక్ లెస్ ఫోజులు.. మాయ చేస్తోన్న అనసూయ
(Courtesy : Instagram) బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) ఎంతమంది పోటీగా ఉన్నప్పటికీ అనసూయకి ఉండే క్రేజే వేరు.
(Courtesy : Instagram) యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.
(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.
(Courtesy : Instagram) తాజాగా బ్లాక్ కలర్ శారీ కట్టుకొని కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చింది.
(Courtesy : Instagram) పద్దతిగా చీర కట్టుకున్నా.. ఎప్పటిలానే గ్లామర్ షో చేసింది.
(Courtesy : Instagram) ఇందులో ఆమె బ్యాక్ లెస్ ఫోజులు బాగా వైరల్ అవుతున్నాయి.
(Courtesy : Instagram) ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
(Courtesy : Instagram) ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.