Sobhita Dhulipala Photoshoot: 'గూఢచారి' బ్యూటీ హాట్ క్లీవేజ్ షో.. ఫోటోలు వైరల్
(Courtesy : Instagram) తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టింది శోభితా ధూళిపాళ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) ఆ తరువాత తెలుగులో 'గూఢచారి' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.
(Courtesy : Instagram) హిందీలో వరుస అవకాశాలు రావడంతో ముంబైలోనే సెటిల్ అయిపోయింది.
(Courtesy : Instagram) ఈ బ్యూటీ నటించిన 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్ కు ప్రేక్షకాదరణ లభించింది.
(Courtesy : Instagram) సినిమాలు, సిరీస్ లు అంటూ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
(Courtesy : Instagram) తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్రీన్ టింట్ ఫోటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
(Courtesy : Instagram) ఇందులో క్లీవేజ్ షో చేస్తూ శోభితా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.