Tokyo Olympics: ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’
ABP Desam
Updated at:
03 Aug 2021 11:08 AM (IST)
1
టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాజాగా మీరాబాయి చాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది.
3
ఇందులో భాగంగా తన స్వగ్రామంలో మొక్కనాటింది. ప్రకృతిని కాపాడేందుకు నా వంతు కృషి అని చాను ట్విటర్లో పేర్కొంది.
4
ఇందుకు సంబంధించిన ఫొటోలను తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ ద్వారా షేర్ చేసి అభినందనలు తెలిపారు.
5
పతకం గెలిచిన చానుకు మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
6
విశ్వక్రీడల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పతకం గెలిచిన చాను భారతీయుల హృదయాలు గెలుచుకుంది.