Ileana D'Cruz: అప్పట్లో ఇలియానా.. యెల్లో బికినీలో గోవా బ్యూటీ పరువాల విందు!
గోవా బ్యూటీ ఇలియానా అందాలకు ఎవరైనా పేరు పెట్టగలరా? ఒంపు సొంపులతోనే కాకుండా అభినయంతో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బీచ్ బేబీ.. ఇటీవల టాలీవుడ్‌కు బాగా దూరమైంది. బాలీవుడ్ సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు ఆమె తన అభిమానులను కనుల విందు చేస్తూనే ఉంది. (Image Credit: Ileana D'Cruz/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొన్నాళ్ల కిందట బొద్దుగా మారిన ఇలియానా.. కసరత్తులు చేసి మళ్లీ ఫిట్నెస్ సాధించింది. మరోసారి అవకాశాల కోసం అందాల వల వేస్తోంది. తాజాగా ఆమె బీచ్‌లో జలకన్యలా తిరుగుతున్న చిత్రాలను పోస్ట్ చేసింది. యెల్లో బికినీలో పరువాల విందూ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. మరి, మన టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఈ చిత్రాలు కంటపడ్డాయో లేదో! (Image Credit: Ileana D'Cruz/Instagram)
గోవా బ్యూటీ ఇలియానా ఫొటోలు (Image Credit: Ileana D'Cruz/Instagram)