Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Sobhita Dhulipala : మిట్ట మధ్యాహ్నం.. కర్లీ హెయిర్‌తో.. స్పైసీ లుక్స్ ఇస్తూ మతి పొగొడుతున్న శోభితా ధూళిపాల
శోభితా ధూళిపాల ఫోటోషూట్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరు. తన ఫోటోషూట్లతో అభిమానులతో పాటు.. సోషల్ మీడియా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. (Images Source : Instagram/Shobitha Dhulipala)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యూడ్ కలర్ డ్రెస్‌లో మతి పోగోట్టే ఫోజులిస్తూ ఫోటోషూట్ చేసింది. ఎండలో కూడా హాట్ ఫోజులిస్తూ షూటింగ్ చేసింది.(Images Source : Instagram/Shobitha Dhulipala)
చేతులకు గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుని.. చెవులకు గోల్డెన్ రింగ్స్ పెట్టుకుని.. తన లుక్‌కి తగ్గట్లు ముస్తాబైంది. హెయిర్‌ను లీవ్ చేసి.. కర్లీ హెయిర్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shobitha Dhulipala)
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Noon Sun curly hair spicy lunch Portraits for nyt అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Shobitha Dhulipala)
ఈ ఫోటోలకు అభిమానులను లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. ఫైర్ ఎమోజీలతో ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Shobitha Dhulipala)
శోభితా ధూళిపాల తెలుగమ్మాయి అయినా.. హీరోయిన్గా అవకాశాలు ఎక్కువగా రావట్లేదు. కానీ అడవి శేష్‌తో కలిసి రెండు సినిమాలు చేసింది. నటిగా మంచి గుర్తింపే వచ్చినా.. అవకాశాలు మాత్రం రావట్లేదు.(Images Source : Instagram/Shobitha Dhulipala)
అయితే ఈ భామ బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. హాలీవుడ్ సినిమాలో కూడా ఈ భామకు ఆఫర్ వచ్చింది. (Images Source : Instagram/Shobitha Dhulipala)