Ritu Varma : చీరకట్టులో అందంగా ఉగాది విషెష్ చెప్తోన్న తెలుగు హీరోయిన్
తెలుగు హీరోయిన్ రీతూవర్మ అందంగా మూస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. ఉగాది సందర్భంగా చీరకట్టుకుని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/RituVarma)
గోల్డెన్ కలర్ చీరకట్టుకుని.. దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో చీరను సెట్ చేసుకుది. మెడలో చౌకర్ పెట్టుకుని.. హెవీ జ్యూవెలరీ లేకుండా క్యూట్ లుక్‌ని మెయింటైన్ చేసింది.(Images Source : Instagram/RituVarma)
హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ కర్ల్స్‌తో అందంగా హెయిర్ సెట్ చేసుకుంది. మినిమల్ మేకప్‌తో అందంగా ఫోటోలు దిగింది.(Images Source : Instagram/RituVarma)
ట్రెడీషనల్గా ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మీకు మీ కుటుంభ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 🌾🌺🥭 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/RituVarma)
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. హీరోయిన్ ఎదిగింది రీతూ వర్మ. పెళ్లి చూపులు సినిమాతో ఈ భామ హీరోయిన్గా మారింది.(Images Source : Instagram/RituVarma)
హీరోయిన్గా మొదటి సినిమాతోనే నంది అవార్డుతో కొట్టేసింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ భామ సినిమాలు చేస్తూ.. కెరీర్‌ను ముందు తీసుకెళ్లింది.(Images Source : Instagram/RituVarma)