Yukti Thareja Photos: యుక్తి తరేజా... ఉగాదికి చక్కగా చీరలో మనసు దోచేలా
యంగ్ హీరో నాగశౌర్య సరసన 'రంగబలి' సినిమాలో కథానాయికగా నటించిన నార్త్ ఇండియన్ హీరోయిన్ యుక్తి తరేజా. ఆవిడ ఉత్తరాది అమ్మాయి అయినా సరే... ఉగాది సందర్భంగా శారీ కట్టిన ఫోటోలు షేర్ చేశారు. ప్రేక్షకులు అందరికీ హ్యాపీ ఉగాది చెప్పారు. (Image Courtesy: realyukti / Instagram)
'రంగబలి' సినిమా కంటే ముందు హిందీలో ఒక మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశారు. ఇమ్రాన్ హష్మీ సరసన 'లుట్ గయే' పాటలో సందడి చేశారు. అందులో ఆవిడ లుక్స్ & యాక్టింగ్ హైలైట్ అయ్యాయి. (Image Courtesy: realyukti / Instagram)
'రంగబలి' సినిమాలో డాక్టర్ రోల్ చేశారు యుక్తి తరేజా. సన్నివేశాల్లో ఆవిడ ఎక్కువ ట్రెడిషనల్ డ్రస్‌లో కనిపించారు. ఒక్క పాటలో మాత్రం గ్లామర్ షో చేశారు. యుక్తి లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: realyukti / Instagram)
'రంగబలి' తర్వాత తెలుగులో యుక్తి తరేజాకు రెండు మూడు ఆఫర్లు వచ్చాయి. ఆల్రెడీ ఆమె ఓ సినిమా షూటింగ్ చేస్తున్నారు. త్వరలో మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. (Image Courtesy: realyukti / Instagram)
యుక్తి తరేజా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: realyukti / Instagram)
యుక్తి తరేజా ఫోటోలు (Image Courtesy: realyukti / Instagram)