Deviyani Sharma Photos: దేవియాని శర్మ... 'టైగర్స్'లో భార్యగా, 'సైతాన్'లో బోల్డు - ఈ అమ్మాయి గుర్తుందా?
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్. అందులో చైతన్య కృష్ణ వైఫ్ రోల్ చేసిన అమ్మాయి గుర్తు ఉందా? ఆ అమ్మాయే ఈ చుడిదార్ సుందరి. పేరు దేవియాని శర్మ. తెలుగు ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. ఉగాది సందర్భంగా ట్రెడిషనల్ డ్రస్ ఫొటోస్ షేర్ చేశారు. (Image Courtesy: deviyyani/ Instagram)
'సేవ్ ది టైగర్స్'లో మోడ్రన్ మహిళగా, భార్య పాత్రలో కనిపించిన దేవియాని శర్మ... 'సైతాన్' వెబ్ సిరీస్ లో బోల్డ్ రోల్ చేశారు. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో అడల్ట్ డైలాగ్స్ చెప్పారు. అయితే, రెండు క్యారెక్టర్స్ మధ్య ఆవిడ వేరియేషన్ చూపించారు. (Image Courtesy: deviyyani/ Instagram)
తెలుగు ఓటీటీల్లో మూడు సక్సెస్ ఫుల్ సిరీస్ చేసిన అమ్మాయి అంటే దేవియాని శర్మ అని చెప్పాలి. త్వరలో 'సేవ్ ది టైగర్స్ 3' షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. (Image Courtesy: deviyyani/ Instagram)
'సైతాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్ లో కూడా దేవియాని శర్మ రోల్ కీలకంగా ఉంటుందని టాక్. అందులో ఇంకెంత బోల్డ్ రోల్ చేస్తారో? (Image Courtesy: deviyyani/ Instagram)
దేవియాని శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: deviyyani/ Instagram)
దేవియాని శర్మ ఫోటోలు (Image Courtesy: deviyyani/ Instagram)