Anchor Srimukhi Photos : ఆరెంజ్ కలర్ హాఫ్ శారీలో ఉగాది శోభను తీసుకొచ్చిన శ్రీముఖి.. అచ్చమైన తెలుగమ్మాయిగా మారిపోయింది
తెలుగు యాంకర్ శ్రీముఖి.. తెలుగు సంవత్సరాది రోజున తెలుగుంటి అమ్మాయిలగా అందంగా ముస్తాబైంది. ఈ ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో శ్రీముఖి చాలా అందంగా ముస్తాబైంది. ఆరెంజ్ కలర్ హాఫ్శారీకి గోల్డెన్ కలర్ అంచుతో వచ్చిన ఈ డ్రెస్ శ్రీముఖి అందాన్ని మరింత రెట్టింపు చేసింది.(Images Source : Instagram/sreemukhi)
చేతులకు గాజులు వేసుకుని.. మెడలో చౌకర్.. బుట్టలు, పాపిడి బిళ్ల వంటి ట్రెడీషనల్ జ్యూవెలరీతో అందంగా అలంకరించుకుంది. ఈ ఫోటోల్లో శ్రీముఖి చాలా అందంగా ఉంది.(Images Source : Instagram/sreemukhi)
ఈ ట్రెడీషనల్ లుక్‌కి తగ్గట్లు తలలో పువ్వులు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ✨🧡 క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/sreemukhi)
శ్రీముఖి యాంకర్‌గా తెలుగులో మంచి మార్కులే కొట్టేసింది. పటాస్ నుంచి మొదలుకుని వివిధ షోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/sreemukhi)
శ్రీముఖి యాంకర్‌గానే కాకుండా.. నటిగా కూడా చేస్తుంది. కొన్ని సినిమాల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో మరోసారి నటిస్తున్నట్లు వార్త వైరల్ అవుతుంది.(Images Source : Instagram/sreemukhi)