Aishwarya Rajesh Photos: ఐశ్వర్య రాజేష్ బాస్ లేడీలా ముస్తాబైతే - న్యూ పిక్స్ చూశారా?
హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. తమిళ సినిమాలతో ఆవిడ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగు సినిమాలకు వచ్చారు. బేసిగ్గా ఆవిడ తెలుగు అమ్మాయి. దాంతో మన అనే ఫీలింగ్ చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్య రాజేష్ గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటున్నారు. రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో కొన్ని క్యారెక్టర్లకు తాను సెట్ అవ్వనని చెప్పారు. హోమ్లీ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు ఐశ్వర్యా రాజేష్ (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'డియర్'. ఇందులో జీవీ ప్రకాష్ హీరో. ఈ సినిమా ఏప్రిల్ 10న తమిళనాడులో రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ సేమ్ డే రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్యా రాజేష్ బాస్ లేడీ టైపులో ప్యాంటు అండ్ షర్ట్ వేసి లేటెస్టుగా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేశారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్య రాజేష్ (Image Courtesy: aishwaryarajessh / Instagram)