Rakul Preeth Singh : బ్యూటీఫుల్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్.. అందాన్ని రెట్టింపు చేసిన చీర
దీపావళి స్పెషల్ చమ్కీల చీర కట్టుకుని రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు దిగింది. మిర్రర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ వచ్చిన చీరను కట్టుకుంది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచీరకు తగ్గట్లు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని చాలా స్టైలిష్‌గా కనిపించింది. ట్రెడీషనల్ చీరను కూడా మోడ్రన్‌గా కట్టుకోవచ్చని నిరూపించింది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Rakul Preeth Singh)
జుట్టును ముడి వేసుకుని.. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుంది. చేతులకు గాజులు, రింగ్స్ పెట్టుకుని.. గోల్డెన్ మేకప్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
ఈ ఫోటోలను రకుల్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Sundar Saree mein sundar nari 😝🤪🤪💙💙 #diwalibegins అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
Looking so pretty 💙💙💙 అంటూ ఆమె అభిమానులు హార్ట్ ఎమోజీలు, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు ఇస్తున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లతో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Rakul Preeth Singh)
రకుల్ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ నటుడిని పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్‌ను కొనసాగిస్తోంది రకుల్. (Images Source : Instagram/Rakul Preeth Singh)