Priyanka Mohan : పచ్చందనమే పచ్చదనమే అంటోన్న ప్రియాంక మోహన్.. ఈ లుక్‌లో పసి చిలకలా ఉంది కదూ
లైట్ గ్రీన్ డ్రెస్ వేసుకుని.. పచ్చందనమే పచ్చదనమే అనే సాంగ్ పెట్టి.. ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది ప్రియాంక మోహన్. (Images Source : Instagram/Priyanka Mohan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. గ్రీన్ హార్ట్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో ప్రియాంక చాలా అందంగా, స్టైలిష్‌గా, క్యూట్‌గా కనిపించింది. (Images Source : Instagram/Priyanka Mohan)
ప్రియాంక మోహన్ తెలుగులో నాని హీరోగా వచ్చి గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది. (Images Source : Instagram/Priyanka Mohan)
అనంతరం శ్రీకరం అనే సినిమాను శర్వానంద్‌తో కలిసి చేసింది. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది.(Images Source : Instagram/Priyanka Mohan)
ఇప్పుడు తెలుగులో పవర్ స్టార్‌తో కలిసి సినిమా చేస్తుంది ప్రియాంక. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నటిస్తోంది ప్రియాంక. (Images Source : Instagram/Priyanka Mohan)
కన్నడతో కెరీర్ ప్రారంభించి.. తెలుగులో సక్సెస్ అయి.. తమిళంలో కూడా మంచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Priyanka Mohan)