Krithi Shetty : క్యూట్ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు.. ఆమె డ్రైస్సే కాదు జడ కూడా స్టైలిష్‌గానే ఉందిగా
కృతి శెట్టి వినాయక చవితి స్పెషల్ అంటూ కొన్ని ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో ట్రెడీషనల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుంది.(Image Source : Instagram/Krithi Shetty)
పర్పుల్, బ్లూ మిక్స్‌లో వచ్చిన డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే రోటీన్ చుడీదార్‌కు భిన్నంగా.. క్యూట్ మోడల్లో డ్రెస్‌ని డిజైన్ చేశారు. (Image Source : Instagram/Krithi Shetty)
డ్రెస్‌కి తగ్గట్లు పెద్ద పెద్దు ఝుంకాలు పెట్టుకుంది కృతి శెట్టి. లైట్ మేకప్ లుక్‌లో పింక్ లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Krithi Shetty)
అయితే ఈ లుక్ మొత్తాన్ని హైలైట్ చేసేలా కృతి జడ వేసుకుంది. ఇది మొత్తం లుక్‌నే పూర్తిగా మార్చి.. జడని కూడా స్టైలిష్‌గా కనపడేలా చేసింది.(Image Source : Instagram/Krithi Shetty)
తెలుగులో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి బేబమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతిశెట్టి. అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది.(Image Source : Instagram/Krithi Shetty)
ప్రస్తుతం మలయాళంలో తన డెబ్యూ ఇస్తుంది కృతి. టోవినో థామస్ సినిమాతో కలిసి నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. (Image Source : Instagram/Krithi Shetty)