Priyamani Photos : రెడ్ శారీలో ముక్కుపుడక పెట్టుకుని గమ్మత్తుగా ఫోజులిచ్చిన ప్రియమణి
ప్రియమణి సినిమాలతో, సిరీస్‌లతో ఆమె అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అలాగే తన ఫోటోషూట్లతో కూడా ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.(Images Source : Instagram/pillumani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా రెడ్ కలర్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. ముక్కు పుడక పెట్టుకుని.. వివిధ ఆభరణాలు ధరించి ఈ ఫోటోషూట్‌లో పాల్గొంది.(Images Source : Instagram/pillumani)
జుట్టును ముడి వేసుకుని.. తలపై హెయిర్ బ్యాండ్ పెట్టుకుని.. స్లీవ్‌లెస్ జాకెట్‌తో తన లుక్‌ని పర్ఫెక్ట్గా మార్చుకుంది. మినిమల్ మేకప్ లుక్‌తో ఫోటోషూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/pillumani)
ఎవరే అతగాడు అనే సినిమాతో తన కెరీర్‌ను టాలీవుడ్ నుంచి ప్రారంభించింది. అనంతరం తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. (Images Source : Instagram/pillumani)
కార్తీతో కలిసి పార్తూవీరన్ అనే సినిమాలో నటించి అందరి ప్రశంసలు పొందింది. ఈ సినిమాకుగాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. (Images Source : Instagram/pillumani)
హిందీలో కూడా పలు సినిమాలు చేసింది ప్రియమణి. కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్‌సిరీస్‌లలోనూ కూడా ఈ భామ నటిస్తుంది. తాజాగా భామా కలాపం 2 సినిమాతో హిట్ కొట్టింది.(Images Source : Instagram/pillumani)