Anasuya Bharadwaj: చీరలో గ్లామర్ మెరుపులు, అనసూయ పోజులు చూస్తే మతి పోవాల్సిందే!
యాంకర్ గా పాపులరై, నటిగా రాణిస్తోంది అందాల తార అనసూయ భరద్వాజ్. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జబర్దస్త్‘లో ఆమె జబర్దస్త్ అందాలు చూసి కుర్రాకారు కిర్రెక్కిపోయేవాళ్లు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
‘జబర్దస్త్‘ షో ద్వారా హీరోయిన్ కు మించిన క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ప్రస్తుతం సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు కన్నడలోనూ పలు సినిమాలు చేస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా తెలుగులో ఈమె నటించిన ‘రజాకార్‘ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అనసూయ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ఇక సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Anasuya Bharadwaj/Instagram