Pragya Jaiswal : సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లో వీకెండ్ వైబ్స్ ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఫోటోలకు క్యూట్‌గా ఫోజులిచ్చిన హీరోయిన్
కంచె మూవీతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ప్రగ్యా జైస్వాల్.. ప్రస్తుతం హాట్‌నెస్‌తో అభిమానులను అలరిస్తుంది. వివిధ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ.(Images Source : Instagaram/PragyaJaiswal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లో చిల్ అవుతూ.. క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagaram/PragyaJaiswal)
వైట్ కలర్ టాప్, షార్ట్‌పై.. ఆలివ్ గ్రీన్ ప్రింట్ వచ్చిన స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. పెద్దగా ముస్తాబు కాకుండా.. మినిమల్ మేకప్‌తో.. బ్రౌనిష్ రెడ్ లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagaram/PragyaJaiswal)
వైట్ షూ, నల్లని కళ్లద్ధాలు పెట్టుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Weekend away 🦋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagaram/PragyaJaiswal)
ప్రగ్యా జైస్వాల్ తమిళం నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం బాలీవుడ్లో చేసి.. టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagaram/PragyaJaiswal)
ప్రస్తుతం బాలీవుడ్లో ఖేల్ ఖేల్ మైన్ అనే సినిమాలో చేస్తుంది. ఈ సినిమా చిత్ర ప్రమోషన్లు చేస్తూ.. ఫోటోషూట్లు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. (Images Source : Instagaram/PragyaJaiswal)