✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Parineeti Chopra pregnancy Rumors : ప్రెగ్నెన్సీ రూమర్స్​కు చెక్ పెట్టిన​ పరిణీతి చోప్రా.. నవ్వుతూ క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ

Geddam Vijaya Madhuri   |  07 Apr 2024 07:59 PM (IST)
1

బాలీవుడ్ హీరోయిన్​ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగులో నటించకపోయినా.. పలు సినిమాలు, ప్రియాంక చోప్రా సిస్టర్​గా అందరికీ సుపరిచితురాలే. (Images Source : Instagaram/ParineetiChopra)

2

తాజాగా ఈ భామ ప్రెగ్నెంట్ అంటూ పలు మీడియాలో కథనాలు, ఫోటోలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై నవ్వుతూ క్లారిటీ ఇచ్చేసింది పరిణీతి.(Images Source : Instagaram/ParineetiChopra)

3

తనకి లూజ్​గా, సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించడం అంటే ఇష్టమని.. అలా డ్రెస్ వేసుకుంటే ప్రెగ్నెంట్ అంటూ కథనాలు రాసేస్తున్నారని నవ్వేసింది. పైగా ఈ మధ్య చబ్బీగా కావడంతో ఆ రూమర్స్ చాలామంది నిజమనుకుంటున్నారని తెలిపింది.(Images Source : Instagaram/ParineetiChopra)

4

ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను ఇన్​స్టాలో షేర్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. పైగా తను ప్రెగ్నెంట్ అయితే కచ్చితంగా అభిమానులకు విషయం చెబుతానని తెలిపింది.(Images Source : Instagaram/ParineetiChopra)

5

ప్రస్తుతం ఈ భామ నటనతో పాటు సింగింగ్ మీద కూడా దృష్టిపెట్టింది. పెళ్లి తర్వాత కొత్త ప్రొఫెషన్​ని ఎంచుకుంటూ.. కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagaram/ParineetiChopra)

6

చమ్కీలా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో దిల్జీత్ సరసన నటిస్తుంది పరిణీతి. (Images Source : Instagaram/ParineetiChopra)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Parineeti Chopra pregnancy Rumors : ప్రెగ్నెన్సీ రూమర్స్​కు చెక్ పెట్టిన​ పరిణీతి చోప్రా.. నవ్వుతూ క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.