Reba Monica John Nayanthara: సేమ్ కలర్ శారీ కడితే నయనతారలా ఉందేంటి - రెబా మోనికా జాన్ న్యూ పిక్స్ చూశారా?
'సామజవరగమన' సినిమా గుర్తు ఉందా? అందులో హీరోయిన్ గుర్తు ఉందా? శ్రీ విష్ణు సరసన 'సామజవరగమన' సినిమాలో యాక్ట్ చేసింది. అది హిట్ అవ్వడంతో పాటు రెబా మోనికా జాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చింది. (Image Courtesy: reba_john / Instagram)
రెబా మోనికా జాన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ ఇవి. లైమ్ గ్రీన్ కలర్ శారీలో భలే ఉంది కదూ! ట్రెడిషనల్ శారీలో బుట్ట బొమ్మ అంటూ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: reba_john / Instagram)
లైమ్ గ్రీన్ కలర్ శారీలో రెబా మోనికా జాన్ సేమ్ టు సేమ్ నయనతారలా ఉందని ఒక మీమర్ రెండు పిక్స్ పక్కన పక్కన పెట్టి పోస్ట్ చేశాడు. దానికి రెబా రిప్లై కూడా ఇచ్చింది. (Image Courtesy: reba_john / Instagram)
'సామజవరగమన' సినిమా తర్వాత రెబా మోనికా జాన్ కు తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చాయి. ప్రజెంట్ టు త్రీ ఫిలిమ్స్ చేస్తోంది. (Image Courtesy: reba_john / Instagram)
రెబా మోనికా జాన్ ఫోటోలు (Image Courtesy: reba_john / Instagram)
రెబా మోనికా జాన్ (Image Courtesy: reba_john / Instagram)