Kajal Aggarwal Photos: తల్లయిన తగ్గేదే లే అంటున్న కాజల్ అగర్వాల్ - రెడ్ జాకెట్, ఫయిరీ కుర్తాలో మెరిసిన 'చందమామ'
Sneha Latha
Updated at:
06 Apr 2024 09:04 PM (IST)
1
Kajal Aggarwal Latest Photos: ఈ మధ్య సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ కాజల్ బాగా సందడి చేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పెళ్లయి, తల్లయినా తగ్గేదే లే అంటుంది. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ భామ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది.
3
రెడ్ జాకెట్, ఫ్లోరల్ డ్రెస్‌లో చందమామల మెరిసిపోయింది. ఇలా ఈ చందమామను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ప్రస్తుతం కాజల్ 'ఇండియన్ 2' మూవీతో బిజీగా ఉంది.
4
ఇందులో సీనియర్ కమల్ హాసన్ సరసన కాజల్ జతకట్టినట్టు తెలుస్తోంది. ఇటివలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది.
5
జూన్ నెలలో ఇండియన్ 2ను రిలీజ్ చేస్తామని కొద్ది సేపటికే క్రితమే మేకర్స్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.