Siri Hanumanthu: స్టైలిష్ లుక్ లో బిగ్ బాస్ బ్యూటీ- లేటెస్ట్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే!
తెలుగు బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సిరి హన్మంతు. Photo Credit: Siri Hanumanthu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలుత న్యూస్ చానెల్స్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. Photo Credit: Siri Hanumanthu/Instagram
ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. Photo Credit: Siri Hanumanthu/Instagram
నెమ్మదిగా సీరియల్స్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Siri Hanumanthu/Instagram
పలు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Siri Hanumanthu/Instagram
ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Siri Hanumanthu/Instagram
ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. Photo Credit: Siri Hanumanthu/Instagram
ప్రస్తుతం ‘జబర్దస్త్‘ యాంకర్ గా చేస్తోంది. Photo Credit: Siri Hanumanthu/Instagram