Meenakshi Chaudhary : స్టన్నింగ్ లుక్‌లో మీనాక్షి చౌదరి.. Meenakshi makes everything perfect అంటూ కామెంట్ పెట్టిన ఫ్యాన్
హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో అందంగా ఫోటో షూట్ చేసింది భామ.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి అభిమానులు లైక్‌లు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
There isn't a perfect red dress ❌ Meenakshi makes everything perfect 🫡 అంటూ ఓ అభిమాని ఆమె ఫోటోలకు కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
మరొకరు You're giving major Fierce vibes🔥❤️💪🏽అంటూ.. Looking gorgeous ❤️🔥అంటూ మరొకరు కామెంట్లు పెట్టారు. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
ఈ భామ హిందీలో కెరీర్ ప్రారంభించినా.. తెలుగులో మాత్రం మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. మేజర్ హీరోయిన్గా, క్రాక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
ఈ భామ గుంటూరు కారం సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో కలిసి లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తుంది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)