✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tabu : అమృతం తాగితే ఇలా ఉంటారు..హాఫ్ సెంచరీ కొట్టినా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న టబు రీసెంట్ ఫొటోస్!

RAMA   |  28 Jun 2024 11:00 AM (IST)
1

టబు గురించి బాలీవుడ్ తో పాటూ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంది టబు. రీసెంట్ గా క్రూ పేరుతో వచ్చిన మల్టీస్టారర్ తో హిట్టందుకుంది. మనోజ్ బాజ్‌పాయ్ తో కలసి నటించింది టబు

2

ప్రేమదేశం సినిమాలో టబుని చూసి కుర్రాళ్లు పెచ్చెక్కిపోయారు. సిల్వర్ స్క్రీన్ పై చాలా కొత్తగా కనిపించింది టబు. అందం, నటనతో కట్టిపడేసింది

3

నాగార్జునతో కలసి టబు నటించిన నాగార్జున నిన్నే పెళ్ళాడతా, సిసింద్రి, ఆవిడా మా ఆవిడే సూపర్ హిట్టయ్యాయి. రీసెంట్ గా ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి నాగ్ తో కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగచైతన్య . ఈ ఫోటో పై టబు హార్ట్ ఎమోజిలు పెట్టింది. దీంతో నెటిజన్లు...ఈ సింబల్ నాగ్ కోసమే కదా అని సరదాగా ట్రోల్ చేశారు..

4

ఏజ్ 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకి పోటీనిచ్చేలా ఉంది టబు..సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోస్ చూసి .. అమృతం తాగావా ఏంటి అని కామెంట్స్ పెడుతుంటారు నెటిజన్లు...

5

Image Credit: Tabu/ Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Tabu : అమృతం తాగితే ఇలా ఉంటారు..హాఫ్ సెంచరీ కొట్టినా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న టబు రీసెంట్ ఫొటోస్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.