Rishab Shetty: ‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనలో నుంచి పుట్టిన అద్భుతమైన కారు ‘బుజ్జి’. ‘కల్కి’ సినిమాలో ఈ కారు చేసే సందడి మామూలుగా ఉండదు. సినిమా ప్రమోషనల్ లో భాగంగా ఈ కారును దేశ వ్యాప్తంగా తిప్పుతున్నారు. Photo Credit: Pragathi Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కారును పలువురు సినీ నటుడు నడిపి ఎంజాయ్ చేశారు. తాజాగా ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి బుజ్జిని నడిపారు.Photo Credit: Pragathi Shetty/Instagram
తన ఫ్యామిలీతో బుజ్జి ముందు ఫోటోలకు పోజులిచ్చారు రిషబ్ శెట్టి. ఆయన భార్య, కుమారుడితో కలిసి బుజ్జిని చూసి హ్యాపీగా ఫీలయ్యారు.Photo Credit: Pragathi Shetty/Instagram
రిషబ్ తన కొడుకును ‘బుజ్జి’ కారులో కూర్చో బెట్టి ఎంజాయ్ చేశారు. చిన్నోడు కారులో కూర్చొని ఫుల్ ఖుషీ అయ్యాడు. Photo Credit: Pragathi Shetty/Instagram
‘బుజ్జి’ కారును ‘కల్కి’ టీమ్ అద్భుతంగా రూపొందించిందంటూ రిషబ్ ప్రశంసలలో ముంచెత్తారు. Photo Credit: Pragathi Shetty/Instagram
ప్రస్తుతం బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.Photo Credit: Pragathi Shetty/Instagram