Janhvi Kapoor Latest Photos : గార్డెన్ ఆఫ్ ఈడెన్ కాలానికి వెళ్లిపోయినా జాన్వీ కపూర్.. అప్పటి లుక్‌ని బాగానే రీక్రియేట్ చేసింది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గోల్డెన్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. వాటికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/janhvikapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజాన్వీ కపూర్.. గార్డెన్ ఆఫ్ ఈడెన్ కాలానికి వెళ్లిపోయింది. అప్పటి లుక్‌ని చాలా అందంగా రీక్రియేట్ చేసింది.(Images Source : Instagram/janhvikapoor)
గోల్డెన్, స్కిన్ కలర్లో నెట్, బీడ్స్‌తో తయారు చేసిన ఔట్ఫిట్లో జాన్వీచాలా అందంగా కనిపించింది. లుక్‌కి తగ్గట్లు తలపై క్రౌన్ పెట్టుకుంది.(Images Source : Instagram/janhvikapoor)
హెయిర్‌ని లీవ్ చేసి.. మినీ కర్ల్స్‌తో తన లుక్‌ని హైలైట్ చేసింది. మినిమనల్ మేకప్ లుక్, పింక్ బ్లష్‌తో అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/janhvikapoor)
కళ్లకు లెన్స్ పెట్టుకుని.. పెదాలకు న్యూడ్ రెడ్ లిపస్టిక్ వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది జాన్వీ.(Images Source : Instagram/janhvikapoor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. In the garden of Eden… అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)