Third Phase Elections: ప్రశాంతంగా మూడోదశ పోలింగ్ - ఓటు వేసిన ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర ప్రముఖులు
అహ్మదాబాద్ లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని మోదీ, పక్కన అమిత్ షా
క్యూలో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న మోదీ
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
ఓటు వేసిన అనంతరం అభిమాని చిత్రించిన తన ఫోటోను చూస్తోన్న మోదీ
తన చిత్రంపై మోదీ ఆటోగ్రాఫ్
ఓటు వేసిన అనంతరం ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న అమిత్ షా కుటుంబం
ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమిత్ షా
ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా దంపతులు
ఓటు వేసిన అనంతరం అమిత్ షా ఫ్యామిలీ
అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ సీఎం భూపేష్ పటేల్
బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన NCP-SCP ఎంపీ అభ్యర్థి సుప్రియా సూలే
కలబురిగిలోని గుందుగుర్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న NCP-SCP చీఫ్ శరద్ పవార్
లాతూర్ లో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ నటి జెనీలియా, నటుడు రితేష్ దేశ్ ముఖ్ దంపతులు
ఓటు వేసిన అనంతరం నటి జెనీలియా దంపతులు