Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం - అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ క్యాంపెయిన్
ABP Desam | 01 May 2024 06:42 PM (IST)
1
ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి
2
ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి
3
స్థానిక వ్యాపారులతో మంతనాలు
4
మంగళగిరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో
5
మహిళలతో చిట్ చాట్
6
నారా బ్రాహ్మణి సభకు హాజరైన మహిళలు
7
ఆలయంలో ప్రత్యేక పూజలు
8
మహిళలు మహాశక్తిగా ఎదగాలన్నదే ఆకాంక్ష
9
వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తూ
10
స్థానికంగా ఉన్న మహిళా రైతులతో ముచ్చటిస్తూ మేకపిల్లను ఎత్తుకున్న బ్రాహ్మణి
11
మంగళగిరిలో పంటలు పరిశీలన
12
కూరగాయల వ్యాపారి సమస్యలు తెలుసుకుంటూ
13
మహిళలతో కలిసి బ్రాహ్మణి
14
వ్యాపారుల సమస్యలు తెలుసుకుంటూ
15
చీరల దుకాణంలో మహిళలతో ముచ్చటిస్తూ
16
చెరకు రసం బండి వద్ద చెరకు రసం తీస్తూ..
17
పచ్చళ్ల స్టాళ్లలో పరిశీలిస్తున్న బ్రాహ్మణి