Alia Bhatt at Met Gala 2024 : ఆలియా భట్ కట్టుకున్న చీరను తయారు చేయడానికి 163 మంది 1965 గంటలు పనిచేశారట.. దాని ప్రత్యేకత ఏమిటంటే

Met Gala 2024 ఈవెంట్‌కి తన రెండో కాస్టూమ్య్గా హ్యాండ్ క్రాఫెట్డెడ్ శారీ కట్టుకుంది ఆలియా. ఈ చీరలో అందంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించింది.(Images Source : Instagram/aliaabhatt)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఈ పాస్టెల్ కలర్ శారీని అందంగా డిజైన్ చేయడానికి 1965 గంటలు పట్టింది. ఈ చీరను రెడీ చేయడానికి 163 మంది కష్టపడ్డట్లు ఆలియా తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది. (Images Source : Instagram/aliaabhatt)

1920ల్లోని స్టైల్ ఫాలో అవుతూ ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ శారీని తయారు చేశారు. దీనికోసం విలక్షణమైన బీడ్ వర్క్, అంచుల దగ్గర హ్యాండ్ ఎంబ్రాయిడరీ, విలువైన స్టోన్స్ కలుపుతూ ఈ చీరను డిజైన్ చేశారు. (Images Source : Instagram/aliaabhatt)
ఈ చీరలోని పాలెట్ కలర్స్ ప్రకృతి సౌందర్యాన్ని ప్రమోట్ చేస్తాయి. భూమి, ఆకాశం, సముద్రాల రంగులు దీనిలో కనిపించేలా డిజైన్ చేయించుకున్నట్లు ఆలియా తెలిపింది.(Images Source : Instagram/aliaabhatt)
చీరకు తగ్గట్లు పాతకాలం నాటి హెయిర్ స్టౌల్ను.. వేసుకున్నట్లు తెలిపింది. జడ వేసుకుని.. తలపై ఆభరణాన్ని ధరించి.. ఎలివేటెడ్ మేకప్ లుక్‌తో Met Gala ఈవెంట్‌కు సిద్ధమైనట్లు తెలిపింది. (Images Source : Instagram/aliaabhatt)
ప్రస్తుతం ఈ చీర డిటైల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆలియా కూడా ఈ చీరలో చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/aliaabhatt)