Hansika : హన్సికకి కాబోయే భర్త ఎవరో తెలుసా?
ఎట్టకేలకి హన్సిక తనకి కాబోయే భర్తని అందరికీ పరిచయం చేసేసింది. Image Credit: Hansika Motwani/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈఫిల్ టవర్ ముందు హన్సికకి ప్రపోజ్ చేస్తున్న సొహైల్. Image Credit: Hansika Motwani/instagram
తన బిజినెస్ పార్టనర్ సొహైల్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ తనతో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Hansika Motwani/instagram
ఈ విషయం తెలిసి అందరూ తనకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. Image Credit: Hansika Motwani/instagram
డిసెంబరు 4న రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. Image Credit: Hansika Motwani/instagram
చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతికొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది హన్సిక. ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించింది. Image Credit: Hansika Motwani/instagram
నిన్నటి వరకి హన్సిక పెళ్లి గురించి అనేక రూమర్లు వచ్చాయి వాటన్నింటికి చెక్ పెట్టేస్తూ ఇప్పుడు తనకి కాబోయే భర్తని చూపించేసింది ఈ ఆపిల్ బ్యూటీ. Image Credit: Hansika Motwani/instagram