Hariyali Teej: అందమంటే మన 'చందమామ'దే.. ట్రెడిషనల్ లుక్ లో కాజల్
(Courtesy : Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కాజల్ అగర్వాల్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) ఆమె ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటుంది.
(Courtesy : Instagram) గతేడాది తను ప్రేమించిన గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది కాజల్.
(Courtesy : Instagram) ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన కుటుంబంతో కలిసి హరియాలి తీజ్ అనే పండగను జరుపుకుంది.
(Courtesy : Instagram) ఈ పండగ కోసం గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని చేతికి గోరింటాకు పెట్టుకొని ఎంతో పద్దతిగా కనిపించింది కాజల్.
(Courtesy : Instagram) కాజల్ తల్లి ఆమెని రెడీ చేస్తూ చూసుకుంటూ మురిసిపోతుంది.
(Courtesy : Instagram) దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(Courtesy : Instagram) ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
(Courtesy : Instagram) కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు