✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఒకప్పటి బాలనటి.. గుర్తుపట్టారా?

ABP Desam   |  11 Aug 2021 01:57 PM (IST)
1

ఈ ఫొటోలో నటిని గుర్తుపట్టారా? ఈమె పేరు అనిఖా సురేంద్రన్. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’, ‘ఎంతవాడుగానీ’ సినిమాల్లో బాలనటిగా కనిపించిన ఈమె త్వరలో తెలుగు తెరపై హీరోయిన్‌గా తన లక్ పరీక్షించుకోడానికి వచ్చేస్తోంది.

2

మాలయాళంలో హిట్ కొట్టిన ‘కప్పెలా’ సినిమా తెలుగు రీమేక్‌ అనిఖా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

3

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

4

చంద్రశేఖర్ టి.రమేశ్ దర్శకుడిగా పరిచమవుతున్న ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, అర్జున్‌దాస్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

5

ఈ సినిమా కోసం తొలుత రాజశేఖర్ కూతురు శివాత్మికను అనుకున్నారని తెలిసింది.

6

ఆ తర్వాత శివాత్మికకు బదులు అనిఖాను ఖాయం చేసినట్లు సమాచారం.

7

అనిఖా ఇప్పటికే తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందో లేదో చూడాలి.

8

అనిఖా ఇప్పటికే తన హాట్ ఫొటోలతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.

9

అబ్బాయిలకు అనిఖా అందాల వల వేస్తోంది. హీరోయిన్‌గా స్థిరపడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

10

‘ఎంతవాడు గానీ’ సినిమాలో అజిత్‌తో అనిఖా

11

తల్లిదండ్రులు సోదరుడితో అనిఖా

12

అనిఖా సురేంద్రన్

13

అనిఖా సురేంద్రన్

14

అనిఖా సురేంద్రన్

15

అనిఖా సురేంద్రన్

16

అనిఖా సురేంద్రన్

17

అనిఖా సురేంద్రన్

18

అనిఖా సురేంద్రన్

19

అనిఖా సురేంద్రన్

20

అనిఖా సురేంద్రన్

21

అనిఖా సురేంద్రన్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఒకప్పటి బాలనటి.. గుర్తుపట్టారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.