Mahesh Babu: మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టిన రోజు ఫొటోలు వైరల్

బుల్లి సూపర్ స్టార్ హీరోగా ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానులు
Download ABP Live App and Watch All Latest Videos
View In App
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ తనయుడు ఘట్టమనేని గౌతమ్ అందం, హైట్, చురుకుదనంలో తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపించుకున్నాడు.

ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం ప్రిన్స్ అయిన గౌతమ్ 15వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు
2006 ఆగష్టు 31న మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు జన్మించిన గౌతమ్ . మహేష్ బాబు “1 నేనొక్కడినే” సినిమాలో చిన్న పాత్ర పోషించిన గౌతమ్
8 సంవత్సరాల వయసులోనే నటుడిగా మెప్పించిన గౌతమ్
తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్లోని టాప్ 8 ఈతగాళ్ళలో స్థానం దక్కించుకున్న గౌతమ్
గౌతమ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. థమన్ సంగీతాన్ని గౌతమ్ ఆస్వాదిస్తాడు
గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా చక్కర్లు కొడుతున్నాయి.