Kajol Photos : కాజోల్ బ్లౌజ్ డిజైన్ చూశారా? మనీష్ మల్హోత్ర డిజైన్స్ అంటే మినిమం ఉంటాది మరి
మనీష్ మల్హోత్ర డిజైన్స్ అంటే సెలబ్రేటీలు ఎందుకంతా మొగ్గు చూపిస్తారో కాజోన్ బ్లౌజ్ డిజైన్ చూస్తే అర్థమవుతుంది. గోల్డెన్ కలర్ బ్లౌజ్ బ్యాక్‌ను గ్లోల్డెన్ చైన్స్‌తో అందంగా డిజైన్ చేశారు.(Images Source : Instagram/manishmalhotra05)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌కి కాజోల్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన గోల్డెన్ శారీలో వచ్చింది. శారీ ఏమో కానీ.. బ్లౌజ్ మాత్రం హైలెట్‌గా నిలించింది. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా దానిని డిజైన్ చేశారు.(Images Source : Instagram/manishmalhotra05)
ఈ గోల్డెన్ శారీ కట్టుకున్న కాజోల్ ఎలాంటి జ్యూవెలరీకి స్కోప్ ఇవ్వలేదు. కేవలం ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకుంది. ఎందుకంటే చీరనే మొత్తం నిండుదనాన్ని తీసుకొచ్చేసింది. (Images Source : Instagram/manishmalhotra05)
కాజోల్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసింది. 1992 నుంచి సినీ కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తుంది.(Images Source : Instagram/manishmalhotra05)
షారుఖ్ ఖాన్, కాజోల్ సినిమాలకు కేవలం హిందీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ జోడిని ఎప్పుడూ స్క్రీన్ మీద, ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో చూసినా ఫ్యాన్స్ తెగ పండుగ చేసుకుంటారు.(Images Source : Instagram/Kajol Devgan)
సినిమాల్లో హీరోయిన్గా చేస్తూనే కాజోల్.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కుడా ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సిద్ధమవుతుంది.(Images Source : Instagram/Kajol Devgan)