✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rashmika Mandanna Photos: రష్మిక ప్రేమ కబుర్లు - లైఫ్ గురించి కాదు, ఓటీటీపై!

ABP Desam   |  31 Jan 2024 07:04 AM (IST)
1

నేషనల్ క్రష్ రష్మిక లవ్ సింబల్స్ చూపిస్తున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా! అయితే... ఆమె రియల్ లైఫ్ లవ్ గురించి చెప్పడం లేదు. రీల్ లైఫ్ స్టోరీస్ మీద పోస్ట్ చేస్తున్నారు. ఆ కహాని ఏమిటంటే? (Image Courtesy: rashmika_mandanna/instagram)

2

ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఉంది కదూ! ఆ ఓటీటీ ప్రమోషన్ కోసం రష్మిక ఈ ఫోటోషూట్ చేశారు. అదీ సంగతి! మోడ్రన్ డ్రస్ లో ముద్దుగుమ్మలా మెరిశారు. (Image Courtesy: rashmika_mandanna/instagram)

3

బ్లూ సూట్ లో రష్మిక ఎలా ఉన్నారో మీరే చెప్పాలి. ఇటీవల రాశి ఖన్నా సైతం బ్లూ సూట్ వేసి ఫోటోషూట్ చేశారు. అది వైరల్ అయ్యింది. (Image Courtesy: rashmika_mandanna/instagram)

4

రష్మిక ఫోటోషూట్ మొత్తం మీద స్పెషల్ ఫోటో ఇది. కేవలం చేతులతో లవ్ సింబల్ క్రియేట్ చేశారు. (Image Courtesy: rashmika_mandanna/instagram)

5

ప్రజెంట్ రష్మిక 'పుష్ప 2' మూవీ చేస్తున్నారు. దాంతో పాటు ఆమె చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: rashmika_mandanna/instagram)

6

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గాళ్ ఫ్రెండ్', ఇంకా తెలుగు & తమిళ భాషల్లో 'రెయిన్ బో'తో పాటు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. (Image Courtesy: rashmika_mandanna/instagram)

7

రష్మిక మందన్నా (Image Courtesy: rashmika_mandanna/instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rashmika Mandanna Photos: రష్మిక ప్రేమ కబుర్లు - లైఫ్ గురించి కాదు, ఓటీటీపై!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.