✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Amy Jackson: బాయ్ ఫ్రెండ్‌కి యస్ చెప్పేసిన అమీ జాక్సన్ - అతను ఎవరో తెలుసా?

ABP Desam   |  30 Jan 2024 08:00 PM (IST)
1

అమీ జాక్సన్ ప్రేమలో పడ్డారు. బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ ప్రపోజల్‌కు అమీ జాక్సన్ ఓకే చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అమీ జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

2

అమీ జాక్సన్‌ ప్రేమలో పడటం ఇది మొదటిసారి కాదు. గతంలో జార్జి అనే బ్రిటిషర్‌తో అమీ జాక్సన్ కొన్ని సంవత్సరాలు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.

3

2022లో వీరిద్దరికీ బ్రేకప్ అయింది. ఇప్పుడు రెండు సంవత్సరాల వ్యవధిలో అమీ మరోసారి రిలేషన్ షిప్‌లో అడుగుపెట్టారు.

4

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అమీ జాక్సన్ సినిమాలు చేశారు. 2010లో వచ్చిన తమిళ సినిమా ‘మదరాస పట్టణం’ తన మొదటి సినిమా. ఈ సినిమా తెలుగులో ‘1947: ఏ లవ్ స్టోరీ’ పేరుతో డబ్ అయింది. రెండు భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

5

తెలుగులో అమీ జాక్సన్ ఒకే ఒక్క స్ట్రయిట్ సినిమా చేశారు. అదే రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’. ఈ సినిమా హిట్ అయినా తెలుగులో అమీకి ఎక్కువగా అవకాశాలు రాలేదు.

6

ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళంలో ‘మిషన్: ఛాప్టర్ 1’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ‘మదరాస పట్టణం’ దర్శకుడు ఏఎల్ విజయ్‌నే ఈ సినిమాకి కూడా దర్శకుడు కావడం విశేషం. ‘క్రాక్’ అనే హిందీ సినిమాలో కూడా అమీ జాక్సన్ నటిస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Amy Jackson: బాయ్ ఫ్రెండ్‌కి యస్ చెప్పేసిన అమీ జాక్సన్ - అతను ఎవరో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.