Shriya Saran Photos : వెడ్డింగ్ కలెక్షన్ అంటే ఇలా ఉండాలి
RAMA | 31 Jan 2024 02:55 PM (IST)

Image Credit: Shriya Saran / Instagram
1
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రియ 2001లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
2
నాగార్జునతో కలసి నటించిన సంతోషం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత టాప్ హీరోలతో నటిస్తూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.
3
2018లో ఆండ్రీని ప్రేమ వివాహం చేసుకుంది శ్రియ. లాక్ డౌన్ సమయంలో పాపకు జన్మనిచ్చిన శ్రియ.. తాను తల్లైన తర్వాత ఆ విషయాన్ని బయటపెట్టింది.
4
ఇప్పటికీ ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో ముందుకెళుతోంది..మరోవైపు కుటుంబంతో మంచి టైమ్ స్పెండ్ చేస్తోందిశ్రియా శరణ్Image Credit: Shriya Saran / Instagram
5
శ్రియ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి
6
శ్రియా శరణ్Image Credit: Shriya Saran / Instagram
7
శ్రియా శరణ్Image Credit: Shriya Saran / Instagram