Game Changer Anjali: న్యూయార్క్ నగరంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ - ఆరెంజ్ డ్రెస్ లో తెలుగమ్మాయ్ స్టైలిష్ లుక్!
RAMA
Updated at:
19 Oct 2024 08:51 AM (IST)
1
సౌత్ లో తనకంటూ స్పషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అంజలి. తెలుగమ్మాయ్ అయినప్పటికీ తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
జర్నీ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న అంజలి..ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది అనుకున్నారంతా.
3
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, మసాలా మూవీస్ లో నటించింది. గీతాంజలితో అదిరిపోయే హిట్టందుకుంది. ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ వచ్చినప్పటికీ సక్సెస్ కాలేదు
4
ట్రెడిషనల్ గా ఎంత అందంగా ఉంటుందో..గ్లామర్ లుక్ లోనూ ఇరగదీస్తుంది అంజలి. ఆరెంజ్ కలర్ ఫ్రాక్ లో పిక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయ్...
5
రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలోనూ డిఫరెంట్ రోల్ లో మెప్పించింది. మరోవైపు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.
6
అంజలి ప్రస్తుతం టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లోనూ బిజీగానే ఉంది..