Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ చెల్లితో చేసిన ఫోటోషూట్ చూశారా.. సిస్టర్ గోల్స్ అంటే ఇవేనేమో
కాజోల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిషా అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా చెల్లితో కలిసి ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Kajal Aggarwal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసిస్టర్ రోమాన్స్ అంటే ఇదేనేమో అనేట్టు ఇద్దరూ అక్కా చెల్లెల్లు ఫోటోషూట్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కాజోల్. (Images Source : Instagram/Kajal Aggarwal)
HAPPY BIRTHDAY my sunshine, my tiny, my Bayvee, my soulmate- I love you so much (you already know that, but it’s your birthday and I’m going to scream it off the roof, aka Instagram) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Kajal Aggarwal)
god doesn’t make people like you any more! May dada always bless you with the best, his divine grace always illuminate your way ahead, may you hit your goals personally, professionally and in all your relationships! May you have the speediest spiritual advancement! అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. (Images Source : Instagram/Kajal Aggarwal)
enjoy your day with a few of your favs - 🫐🥑🥒🥬🥦 @nishaaggarwal 😘😍 అంటూ పోస్ట్‌ను ముగించింది.(Images Source : Instagram/Kajal Aggarwal)
That last images confusing me who is kajal😦 అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారంటూ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.(Images Source : Instagram/Kajal Aggarwal)