ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Faria Abdullah : ట్రెడీషనల్​ లుక్​లో మత్తెక్కించేలా చూస్తోన్న టాలీవుడ్ చిట్టి.. ఫరియా అబ్ధుల్లా ఫోటోలు చూశారా?

Faria Abdullah : ట్రెడీషనల్​ లుక్​లో మత్తెక్కించేలా చూస్తోన్న టాలీవుడ్ చిట్టి.. ఫరియా అబ్ధుల్లా ఫోటోలు చూశారా?

Geddam Vijaya Madhuri Updated at: 02 Sep 2024 07:27 AM (IST)
1

ఫరియా అబ్ధుల్లాగా కంటే.. చిట్టిగానే ఈమెకు ఎక్కువ గుర్తింపు ఉంది. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది ఫరియా. (Images Source : Instagram/faria abdullah)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఈ భామా తాజాగా వైట్ కలర్ లెహంగా వేసుకుని ఫోటోషూట్ చేసింది. దానిపైన పూలు, ఆకులతో వచ్చిన ఎంబ్రాయిడరీతో ఈ డ్రెస్​ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/faria abdullah)

3

లెహంగాకి తగ్గట్లు సింపుల్ జ్యూవెలరీతో తన లుక్​ని సిద్ధం చేసుకుంది. వైట్ కలర్ స్టోన్స్​తో వచ్చిన జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది ఫరియా. (Images Source : Instagram/faria abdullah)

4

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Aankhon ki Gustaakhiyan are on purpose, please do not maaf at all. Thank you. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/faria abdullah)

5

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్​గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఫరియా. తర్వాత పలు సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. (Images Source : Instagram/faria abdullah)

6

ప్రస్తుతం మత్తు వదలరా 2 సినిమాలో హీరోయిన్​గా చేసింది. ఈ సినిమా టీజర్ విడుదలై అంచనాలు పెంచేసింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది.(Images Source : Instagram/faria abdullah)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.