Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్లు వీళ్లే - ఫోటోలతో పాటు పేర్లూ చూసేయండి
బిగ్ బాస్ 8 హౌస్‌లో అడుగు పెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ యష్మీ గౌడ. ఆవిడ 'స్వాతి చినుకులు', 'నాగ భైరవి', 'కృష్ణ ముకుంద మురారి' సీరియళ్లతో తెలుగులో ఫేమస్ అయ్యారు. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'బేబీ' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్... అదేనండీ వైష్ణవి ఛైతన్యను తప్పు దోవ పట్టించే అమ్మాయి రోల్ చేసిన కిరాక్ సీత సైతం 'బిగ్ బాస్ 8' ఇంటిలోకి వెళ్లారు. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
'బెజవాడ' బేబక్కగా పాపులరైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, సీనియర్ నరేష్ 'మళ్లీ పెళ్లి'తో పాటు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన నటి మధు నెక్కంటి. ఆవిడ కూడా బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టారు. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
'ఆశా కౌంటర్', 'కరోనా వైరస్', 'జార్జ్ రెడ్డి' సినిమాల్లో నటించిన తెలంగాణ అమ్మాయి సోనియా ఆకుల. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
బుల్లితెర ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేని తెలుగు అమ్మాయి విష్ణు ప్రియ భీమనేని. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
'పెళ్లి చూపులు'తో పాటు కొన్ని సినిమాల్లో హాస్య నటుడిగా... 'రామన్న యాత్', 'రాక్షస కావ్యం' సినిమాల్లో హీరోగా నటించిన అభయ్ నవీన్. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
రాజ్ తరుణ్ - లావణ్య కేసుతో ఇటీవల వార్తల్లో నిలిచిన ఆర్జే శేఖర్ బాషా. ఓ టీవీ డిబేట్ లో లావణ్య ఆయన మీద చేయి చేసుకోవడం వైరల్ అయ్యింది. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
సీరియల్ ఆర్టిస్ట్ నాగ మణికంఠ (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
'వరంగల్ డైరీస్' యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులరైన తెలంగాణ యువకుడు నబీల్ అఫ్రిది. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
కన్నడలో రెండు సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు తెలుగులో సీరియల్స్ చేసిన బెంగళూరు యువకుడు నిఖిల్ మలయక్కల్. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
'లాహిరి లాహిరి లాహిరిలో' ఫేమ్... నటుడు ఆదిత్య ఓం (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
'కృష్ణ ముకుంద మురారి' ఫేమ్ ప్రేరణ కంబం. హైదరాబాద్ సిటీలో జన్మించిన తమిళ అమ్మాయి ఈవిడ. తొమ్మిది నెలల క్రితం పెళ్లి చేసుకుంది. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో పాపులర్ అయిన డ్యాన్సర్ నైనిక. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)