Faria Abdullah: జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా లుక్ మొత్తం మార్చేసింది..ఇక వరుస ఆఫర్లు రావడం ఖాయం!
ఫరియా అబ్దుల్లాకి ఆఫర్లు వస్తున్నాయి కానీ కెరీర్ ని అదిరిపోయే మలుపుతిప్పే అవకాశం పలకరించడం లేదు..అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ..డిఫరెంట్ ఫొటోషూట్స్ తో మతిపోగొట్టేస్తోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఫరియా..ఆ తర్వాత రవితేజ రావణాసురలో లాయర్ గా నటించింది. అల్లరి నరేష్ మూవీలో ఆఫర్ దక్కించుకుంది. కల్కి 2898 AD లో ఓ సాంగ్ లో ఇలా మెరిసి అలా మాయమైంది..ఇక తమిళ మూవీ ‘వల్లి మయిల్’ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది.
మోడల్ గా మెరిసిన ఫరియా థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది..అలా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది
సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉండే ఫరియా పోస్ట్ చేసే రీల్స్, వీడియోస్ బాగా వైరల్ అవుతుంటాయి.
ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)