Neha Shetty: నేహా శెట్టి హాట్ ఫోజులు - బెడ్‌పై పడుకుని రొమాంటిక్‌గా చూస్తూ మతిపోగోడుతుంది
Sneha Latha | 10 Jul 2024 12:31 AM (IST)
1
Neha Shetty Photos: 'డిజే టిల్లు' హీరోయిన్, నేహా శెట్టి మరోసారి హాట్ ఫోటోలు షేర్ చేసింది. బెడ్‌పై పడుకుని కెమెరాకు హాట్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2
కాగా కన్నడ బ్యూటీ అయినా నేహా శెట్టి తెలుగులో బాగానే రాణిస్తుంది. డిజే టిల్లు సినిమాతో ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చిం. ఇందులో రాధికగా తన రోల్‌తో సెన్సేషన్‌గా మారింది.
3
నిజానికి డిజే టిల్లు కంటే ముందు నేహా శెట్టి 'మెహబూబా' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. 'డీజే టిల్లు' చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాధిక టిల్లు స్క్వేర్‌లోనూ గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకుంది.
4
రాధిక పాత్రలోనే కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. రీసెంట్‌గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.