Shalini Pandey: పలుచని వైట్ షర్ట్‌లో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హాట్ ట్రీట్
Shalini Pandey Shocking look: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ షాలిని పాండే తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియాలో అరుదుగా కనిపించే ఈ భామ తాజాగా హాట్ లుక్‌తో మతిపోగోట్టేసింది. ఉల్లిపోరలాంటి పలుచటి షర్టులో అందాల రచ్చ చేసింది.
వైట్ షర్టులో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం షాలిని పాండే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది షాలిని పాండే.
ఈ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ.. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ మూవీలో బోల్డ్‌గా నటించి అందరికి షాకిచ్చింది. తొలి చిత్రంతోనే యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
ఈ మూవీ అంతటి బ్లాక్‌బస్టర్ అయినా అది షాలిని పాండేకు మాత్రం కలిసి రాలేదు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. అడపదడపా సినిమాలు చేస్తూ కొంతకాలం కెరీర్‌ని నెట్టుకొచ్చింది.
ప్రస్తుతం ఆమెకు ఆఫర్స్ పెద్దగా రావడం లేదు. దీంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ ఆఫర్స్ అందుకునే ప్రయత్నం చేస్తుంది.