Shine Tom Chacko: ప్రేయసితో 'దసరా' విలన్ నిశ్చితార్థం, నెట్టింట్లో ఫోటోలు వైరల్
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Shine Tom Chacko/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2011 నుంచి నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన షైన్, హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. చక్కటి నటనతో ఆకట్టుకుంటున్నారు. Photo Credit: Shine Tom Chacko/Instagram
గతేడాది నాని 'దసరా' మూవీలో విలన్గా నటించిన షైన్ టామ్ చాకో.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram
ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి'లోనూ నటించాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram
ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లోనూ నటిస్తున్నాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram
గత కొన్నాళ్ల నుంచి తనూజ అనే అమ్మాయితో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Photo Credit: Shine Tom Chacko/Instagram
నిశ్చాతార్థం ఫోటోలను చాకో తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Shine Tom Chacko/Instagram
40 ఏళ్ల షైన్ టామ్ చాకో మరికొద్ది రోజుల్లో ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram
అటు షైన్ టామ్ చాకోకి ఇప్పటికూ పెళ్లై, ఓ బిడ్డకూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Photo Credit: Shine Tom Chacko/Instagram