Vasanthi Krishnan: నీ ఫస్ట్ లవ్ నేను కాకపోవచ్చు కానీ.. వాసంతి పోస్ట్ వైరల్!
‘బిగ్‌బాస్ సీజన్ 6’లో పార్టిసిపేట్ చేసిన నటి వాసంతి కృష్ణన్ రీసెంట్ గా పెళ్లిచేసుకుంది . తన స్నేహితుడు పవన్‌కల్యాణ్‌తో ఆమె ఏడడుగులు వేసింది
బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది వాసంతి కృష్ణన్ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. బిగ్ బాస్ కన్నా ముందు పలు సీరియల్స్‌లో నటించినా వాటి వల్ల తనకు అంతగా గుర్తింపు రాలేదు.
రీసెంట్ గా పిక్స్ షేర్ చేసిన వాసంతి...I may not be your first love but I want to be your last అని క్యాప్షన్ పెట్టింది
జంట చూడముచ్చటగా ఉందని సంతోషంగా ఉండాలంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెబుతున్నారు నెటిజన్లు
తెలుగులో పలు సీరియల్స్ లో నటించిన వాసంతి..కన్నడ మూవీస్ లోనూ మెరిసింది. పవన్ కల్యాణ్ కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.
(Image Credit: vasanthi krishnan/Instagram)
(Image Credit: vasanthi krishnan/Instagram)
(Image Credit: vasanthi krishnan/Instagram)