Anasuya Bharadwaj : అనసూయను ఇలా చూస్తే ‘అసూయ’ పడతారట - నన్ను చూసి ఏడ్వొద్దంటున్న రంగమత్త
అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ కలర్ లెహంగా, బ్లూ కలర్ ఓణిలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/itsme_anasuya)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్ డిజైనర్ బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్‌ను పోనీ టైల్ వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆభరణాలు ధరించకుండా కూడా అందంగా కనిపిస్తుంది ఈ భామ.(Images Source : Instagram/itsme_anasuya)
తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Never jealous, never intimidated, never in competition. I have got my own blessings. 🧿😇🦜 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/itsme_anasuya)
జబర్దస్ కామెడీ షోతో అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ భామ అప్పటినుంచి కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకోలేదు. యాంకర్‌గా పలు షోలలో పాల్గొంది.(Images Source : Instagram/itsme_anasuya)
రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి విమర్శుకల ప్రశంసలు అందుకుంది. క్షణం మూవీలో పోలీస్‌గా నటించి.. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.(Images Source : Instagram/itsme_anasuya)
యాంకర్‌గా చేస్తూనే పలు సినిమాలు చేసింది. పూర్తిగా సినిమాల్లో కెరీర్‌పై దృష్టిపెట్టేందుకు యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చింది ఈ భామ.(Images Source : Instagram/itsme_anasuya)