Shivathmika Latest Photos: నీ జీన్స్ ప్యాంటు చూసి బుల్లెమ్మో.. నీ చీరకట్టు చూసి చిన్నమ్మో!
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక చీరకట్టులో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅటు చీరకట్టుతో హొయలు ఒలికిస్తూనే మోడ్రన్ డ్రస్సులతోనూ కనువిందు చేస్తోంది (Photo Courtesy: Instagram)
దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ చిన్నది (Photo Courtesy: Instagram)
దొరసాని చిత్రంలో శివాత్మిక యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి (Photo Courtesy: Instagram)
ఆ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరసన నటించి మెప్పించింది.(Photo Courtesy: Instagram)
19 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శివాత్మిక (Photo Courtesy: Instagram)
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో పచ్చుకుంటుంది (Photo Courtesy: Instagram)
హీరోయిన్ నయనతార అంటే తనకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు శివాత్మిక చెప్పింది. (Photo Courtesy: Instagram)