Sonal Chauhan Update: బాలయ్య హీరోయిన్ యోగా పోజులు.. ఫొటోలు వైరల్
(Photo Courtesy: Instagram) బాలీవుడ్ లో 'జన్నత్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహన్.. తెలుగులో 'రెయిన్ బో' సినిమాతో పరిచయమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Courtesy: Instagram) తెలుగులో ఆమె ఎక్కువగా బాలయ్య సినిమాల్లో కనిపించింది.
(Photo Courtesy: Instagram) బాలయ్య నటించిన 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
(Photo Courtesy: Instagram) మధ్యలో ఆర్య, రామ్ లాంటి యంగ్ హీరోలతో నటించినప్పటికీ ఆమెకి పెద్దగా సక్సెస్ లు రాలేదు.
(Photo Courtesy: Instagram) ఆమె చివరిగా 'ది పవర్' అనే హిందీ సినిమాలో కనిపించింది.
(Photo Courtesy: Instagram) ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.
(Photo Courtesy: Instagram) అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
(Photo Courtesy: Instagram) ఈ బ్యూటీ యోగా చేస్తుంటుంది. గతంలో తన ఇన్స్టాగ్రామ్ లో యోగా పోజులతో చాలా ఫోటోలు షేర్ చేసింది.
(Photo Courtesy: Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.
(Photo Courtesy: Instagram) ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(Photo Courtesy: Instagram) సోనాల్ చౌహన్ ఫోటోలు